Tuesday, June 2, 2020

ఏపీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం... మరిన్ని కొత్త సర్వీసులకు గ్రీన్ సిగ్నల్

కరోనా వైరస్ లాక్ డౌన్ మినహాయింపుల నేపథ్యంలో పలు నగరాలు, పట్టణాలకు బస్సు సర్వీసులు నడుపుతున్న ఏపీఎస్ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల నుంచి డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని మరికొన్ని ఏసీ బస్సు సర్వీసులను ప్రారంభించాలని నిర్ణయించింది. విజయవాడ నుంచి ఇప్పటికే విశాఖపట్నానికి ‘ఇంద్ర' ఏసీ బస్సు సర్వీసును ప్రారంభించగా, ప్రయాణికుల నుంచి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MkIIMF

0 comments:

Post a Comment