Thursday, July 18, 2019

దేవుడి దర్శనలో అపశృతి... క్యూలైన్ తొక్కిసలాటలో నలుగురు భక్తుల మృతి...

మంచి జీవితాన్ని ప్రసాదించమని దేవుడిని కోరేందుకు వెళితే ఏకంగా ప్రాణాలనే హరించాడు దేవుడు..దర్శనం కోసం వెళ్లిన భక్తులను తనదాక రాకుండా చేశాడు. తమిళనాడులోని కాంచీపురంలో రాజస్వామి ఉత్సవాల్లో అపశృతి చేటుచేసుకుంది. దేవుడి దర్శనం కోసం క్యూలైన్లో తొక్కిసలాట జరగడంతో నలుగురు భక్తులు మృతి చెందారు. తమిళనాడులోని కాంచీపురంలో అత్తివరద రాజస్వామి ఉత్సవాలు ఈ నెల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Yd8fin

Related Posts:

0 comments:

Post a Comment