Thursday, July 18, 2019

స‌భ‌లో బీజేపీ స‌భ్యుల బైఠాయింపు: రాత్రంతా ధ‌ర్నా కొన‌సాగించాల‌ని నిర్ణ‌యం!

బెంగ‌ళూరు: అనూహ్యం! బ‌ల‌ప‌రీక్ష నిర్వ‌హించకుండానే క‌ర్ణాట‌క శాస‌న‌స‌భ స‌మావేశాలు శుక్ర‌వారం నాటికి వాయిదా ప‌డ్డాయి. గురువారం సాయంత్రం స‌భ‌లో అధికార కాంగ్రెస్‌-జ‌న‌తాద‌ళ్ (సెక్యుల‌ర్‌) స‌భ్యులు ప‌తాక‌స్థాయిలో ఆందోళ‌న చేప‌ట్టారు. త‌మ శాస‌న స‌భ్యుడు శ్రీమంత్ బాలాసాహెబ్ పాటిల్‌ను భార‌తీయ జ‌న‌తాపార్టీ నాయ‌కులు కిడ్నాప్ చేశారంటూ పెద్ద ఎత్తున గంద‌ర‌గోళానికి తెర తీశారు. దీనికితోడు- గురువారం నాటికే బ‌ల‌ప‌రీక్ష‌ను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y5dBfF

Related Posts:

0 comments:

Post a Comment