Wednesday, May 29, 2019

తృణమూల్ కు ఎమ్మెల్యేల షాక్ ..! బేజారైపోతున్న దీదీ..!!

హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల ఫలితాల షాక్‌ నుంచి తేరుకోకముందే పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీకి మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. బెంగాల్‌లో కమలం వికసించడంతో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీజేపీలోకి జారుకుంటున్నారు. మంగళవారం తృణమూల్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక సీపీఎం ఎమ్మెల్యే బీజేపీలో చేరారు. వీరితోపాటు 50 మందికిపైగా కౌన్సిలర్లు బీజేపీ తీర్థం పుచ్చుకోగా.. వీరిలో ఎక్కువ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XbAtXd

0 comments:

Post a Comment