Friday, January 18, 2019

మరో ట్విస్ట్: సీబీఐ నుంచి రాకేష్ ఆస్థానా ఔట్

న్యూఢిల్లీ: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)లో ఇటీవల కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీబీఐ డైరెక్టర్‌గా ఉన్న అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్‌గా ఉన్న రాకేష్ ఆస్థానాల మధ్య వివాదం ఇటీవల సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఆస్థానాపై కేసు నమోదు కాగా, అలోక్ పైన అతను ఆరోపణలు చేశారు. దీంతో ఇద్దరిని కేంద్ర ప్రభుత్వం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Hj0Fvw

0 comments:

Post a Comment