Friday, January 18, 2019

ఉద్యోగుల్లో చిచ్చుపెట్టేందుకు ఏపీ ఎన్జీవోల కుట్ర..! ఆట‌లు సాగ‌నివ్వమంటున్న టీఎన్జీవోలు..!!

హైదరాబాద్: ఏపీ, తెలంగాణ ఉద్యోగుల మ‌ద్య సొసైటీ భూముల వ్య‌వ‌హారం ఆర‌ని మంట‌ల‌ను ర‌గుల్చుతూనే ఉంది. రాష్ట్ర విభజన తర్వాత అమరావతికి వెళ్లినప్పటికీ ఏపీఎన్జీవోల సంఘం తెలంగాణ ఉద్యోగుల్లో చిచ్చుపెట్టేందుకు ఇంకా కుట్రచేస్తున్నదని టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, టీజీవో అధ్యక్షురాలు వీ మమత ఆరోపించారు. గచ్చిబౌలి హౌసింగ్‌సొసైటీ ఎన్నికలు జరుగకుండా, అక్కడ జరిగిన కుంభకోణాలు బయటకు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HkdiXb

Related Posts:

0 comments:

Post a Comment