Friday, January 18, 2019

దేశంలో కేసీఆర్ సెంటిమెంట్ ఫాలో అయ్యేవారే ఎక్కువట..!

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా కేసీఆర్ ను ఫాలో అయ్యేవారి సంఖ్య పెరుగుతోందట. వాస్తు, జ్యోతిష శాస్త్రాలను బలంగా నమ్మే కేసీఆర్ ప్రతి విషయంలోనూ పండితుల సలహాలు, సూచనలు తీసుకుంటారు. ఆరో సంఖ్యను కేసీఆర్ లక్కీ నెంబర్ గా చెబుతుంటారు. అందుకే ఆయన వాహనాలకు 6666 నెంబరే ఉంటుంది. ఇవన్నీ కూడితే 24 వస్తుంది. మళ్లీ ఈ రెండింటినీ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RPc4XZ

Related Posts:

0 comments:

Post a Comment