Sunday, July 14, 2019

రోజానే న‌యం.. లోకేశ్ ను డైరెక్ట్‌గా తిడుతుంది: ఈ కేశినేని ఏంట్రా బాబు.. మళ్లీ మధ్యలో బుద్ద.. !!

అమ‌రావ‌తి: తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, విజ‌య‌వాడ లోక్‌స‌భ స‌భ్యుడు కేశినేని నాని మ‌రోసారి త‌న ట్విట్ట‌ర్‌కు ప‌ని చెప్పారు. ఆదివారం ఉద‌య‌మే ఆయ‌న ఓ వివాదాస్ప‌ద ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌.. అచ్చంగా మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కుమారుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌ను ఉద్దేశించి చేసిన‌దేన‌ని తెలుస్తోంది. మ‌రికొంద‌రు తెలుగుదేశం పార్టీ నాయ‌కులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30ydRBq

Related Posts:

0 comments:

Post a Comment