Tuesday, July 16, 2019

పగలు రెక్కీ.. రాత్రి చోరీ.. ఇద్దరే ఇద్దరు.. ఎన్ని దొంగతనాలు చేశారంటే..!

హైదరాబాద్ : తెలంగాణ పోలీసులు దూకుడు పెంచారు. టెక్నాలజీ వాడేస్తూ నేరాల నియంత్రణకు అడ్డుకట్ట వేసేలా శ్రమిస్తున్నారు. ఆ క్రమంలో కొన్ని నేరాల్లో నిందితులుగా ఉన్నోళ్ల ఆట కట్టిస్తున్నారు. ఇన్నాళ్లు పోలీసుల కళ్లుగప్పి సవాల్ విసురుతున్న దొంగలకు చెక్ పెడుతున్నారు. తాజాగా చోరీల్లో ఆరితేరిన ఇద్దరు దొంగల గుట్టురట్టు చేశారు. ఇద్దరే ఇద్దరు.. ఒకటి కాదు రెండు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2kcG1Cg

Related Posts:

0 comments:

Post a Comment