Tuesday, July 30, 2019

కాఫీ డే కింగ్ సిద్దార్థ సంతకంలో తేడా, లేఖపై అనుమానాలు, వైరల్, డీకేశి. కిరణ్ మంజూదార్ షా!

బెంగళూరు: కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వి.జి. సిద్దార్థ అదృశ్యం కేసు గంటకో మలుపు తిరుగుతోంది. సిద్దార్థ తన కంపెనీ ఉద్యోగులకు రాశారు అంటున్న లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే సిద్దార్థ రాశారు అంటున్న లేఖలోని సంతకం విషయంలో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వ్యాపారంలో నేను విఫలం అయ్యాను, స్నేహితుడు, ఓ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GwHJXh

0 comments:

Post a Comment