కరోనా వైరస్ సోకిన ఇద్దరిని తీసుకెళ్లేందుకు వచ్చిన వైద్య సిబ్బందికి ఓ సమూహం నుంచి చుక్కెదురైంది. వారి వాహనంపై 10 మందితో కూడిన మూక దాడికి తెగబడింది. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులను కూడా వదల్లేదు. ఉత్తరప్రదేశ్ మొరదాబాద్‌లో బుధవారం ఉదయం ఘటన జరిగింది. దీనిని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. అంబులెన్స్‌పై రాళ్ల దాడులు..ధ్వంసం: కరోనా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eq5M9D
coronavirus: వైద్య సిబ్బంది వాహనంపై అల్లరిమూక దాడి, పోలీసులపై కూడా, ఎన్ఎస్ఏ కింద కేసు..
Related Posts:
అదికారుల అండ ఉంటేనే ఐదేళ్లు గట్టెక్కేది..! లేకపోతే జగన్ కు పరిపాలనా సమస్యలు తప్పవు..!!అమరావతి/హైదరాబాద్ : ఏపి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబోయే యువ నేత జగన్ మోహన్ రెడ్డికి సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి.ఎవరు నమ్మినా నమ్మకపోయినా.. ఏపీ … Read More
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, వైఎస్ కుటుంబం ఎదురెదురు!అమరావతి: మరో 24 గంటలు! రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. విభజన తరువాత ఏర్పాటైన రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండవ ముఖ్య… Read More
చంద్రబాబు పేరు సిఫార్సు చేయండి : బాబు అంగీకరిస్తారా: వైసీపీలో కొత్త చర్చ..!ఏపీలో కొత్త ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆ తరువాత వారం ఏపీ శాసనసభ కొలువు తీరాలి. ఆ సమావేశాల్లో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీ… Read More
కారు టార్గెట్.. టీఆర్ఎస్ను గద్దె దించేది మేమే.. దూకుడు పెంచిన కాంగ్రెస్హైదరాబాద్ : తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల వేళ కారు జోరుతో కాంగ్రెస్ డీలా పడింది. అనంతరం జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కలిసిరావడం హస్తం గూ… Read More
హరీష్ పై కేటీఆర్ సంచలన వ్యాఖ్య .. సిద్ధిపేట మెజార్టీ తగ్గిందన్న కేటీఆర్తెలంగాణ లోకసభ ఎన్నికల్లో కేటీఆర్ ఫెయిల్ అయ్యారన్న వార్తలపై కేటీఆర్ స్పందించారు. పార్టీ విజయం సాధించే సీట్ల విషయంలో అంచనాలు తప్పాయన్న కేటీఆర్, గెలిచే చ… Read More
0 comments:
Post a Comment