వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు . ఏపీలో లిక్కర్ షాపులు తెరవతంతో జనాలు ఎగబడుతున్న తీరుపై టీడీపీ విమర్శల వర్షం కురిపిస్తుంది. లాక్ డౌన్ ముగిసే వరకు వైన్స్ షాపులు క్లోజ్ చెయ్యాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు టీడీపీ నాయకులు. ఇక ఈ క్రమంలో చంద్రబాబును ఉద్దేశించి విజయసాయి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35AjrH8
Tuesday, May 5, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment