Tuesday, May 5, 2020

చంద్రబాబు హైదరాబాద్ నుంచి అమరావతి రారా ? రానివ్వడం లేదా ? ఏ జరుగుతోంది ?

కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో అధికార, ప్రతిపక్ష నేతలు కలిసి పనిచేయడం చూస్త్తూనే ఉన్నాం. కలిసి పనిచేసే అవకాశం ఉన్నా లేకపోయినా కనీసం రాష్ట్రాల రాజధానుల్లోనే ఉంటూ అధికార పార్టీలకు, ప్రభుత్వాలకు తగు సూచనలు చేస్తున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ఎంతటి బద్ధ శత్రువులైనా పరస్పరం సహకరించుకుంటూ అంతిమంగా ప్రజలను ఈ మహమ్మారి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Wue4oL

Related Posts:

0 comments:

Post a Comment