Tuesday, July 30, 2019

ల్యాండ్ మాఫియా జాబితాలో ఎంపీ అజాంఖాన్ పేరు..జౌహార్ వర్శిటీలో పోలీసుల సోదాలు

రాంపూర్ : వివాదాస్పద ఎంపీ అజాంఖాన్‌కు కష్టాలు ఎదురవుతున్నాయి. రామ్‌పూర్‌లోని అజాంఖాన్‌కు చెందిన జౌహార్ యూనివర్శిటీ లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ప్రభుత్వ భూమిలోకి యూనివర్శిటీ గేటు రావడంతో వెంటనే తొలగించాలని సబ్‌డివిజినల్ మెజిస్ట్రేట్ ఆఫీస్ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఇదిలా ఉంటే రాంపూర్‌లోని అన్ని పోలీస్ స్టేషన్‌లలో నుంచి పోలీసులు జౌహార్ యూనివర్శిటీ గేట్ వద్దకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ylUak6

Related Posts:

0 comments:

Post a Comment