హైదరాబాద్ : ప్రజల్లో చైతన్యం పెరిగిందా? పాలకులను ప్రశ్నించే తత్వం కనిపిస్తోందా? ఇలాంటి ప్రశ్నలకు తాజా పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బొంతు రామ్మోహన్ కు అలాంటి పరిస్థితి ఎదురైంది. సామాన్యుడు విదిల్చిన బాణానికి ఆయన జరిమానా కట్టాల్సి వచ్చింది. నో పార్కింగ్ జోన్ లో తన వాహనం పార్కింగ్ చేసినందుకు.. ప్రథమ పౌరుడు ఫైన్ కట్టక తప్పలేదు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HMP5cf
ప్రజల్లో పెరుగుతున్న చైతన్యం.. హైదరాబాద్ ప్రథమ పౌరుడికి జరిమానా..!
Related Posts:
టీడీపీ ఎమ్మెల్యే భూకబ్జా?: స్వాధీనం చేసుకున్న అధికారులు: రాజకీయ కక్షసాధింపు చర్యేనంటూవిశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆయన ఆక్రమించినట్లుగా భావిస్తోన్న స్థలాన్ని స్వా… Read More
నేడు రైతు అమరవీరులకు నివాళి - 25 రోజుల్లో 33 మంది మృతి -కండిషన్‌కు సరేనంటేనే చర్చలుసంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఆందోళనలు ఆదివారం నాటికి 25వ రోజుకు చేరాయి. బక్క రైత… Read More
25న రైతులతో ప్రధాని మోదీ సంవాదం -బీజేపీ నేతృత్వంలో 2500 చోట్ల -నిరసనగా యూపీ-ఢిల్లీ సరిహద్దు బంద్దేశ రాజధాని ఢిల్లీలో చలితోపాటే రైతుల నిరసనలపై రాజకీయ వేడి అంతకంతకూ పెరుగుతోంది. రైతుల నిరసనోద్యమం రాజకీయ ప్రేరితమంటూ విమర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ,… Read More
వ్యాక్సిన్ తీసుకున్నాక మైకం.. మీడియాతో మాట్లాడుతుండగా సొమ్మసిల్లి.. ఓ హెడ్ నర్స్కరోనా వైరస్ వచ్చిన వారికి తీసుకుంటోన్న వ్యాక్సిన్ వల్ల ఒక్కొక్కరికీ ఒక్కో ప్రభావం చూపిస్తోంది. తలనొప్పి, అలసట, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నారు. అయితే అ… Read More
Illegal affair: భర్త కోటీశ్వరుడు, భార్య కామాంధురాలు, సోషల్ మీడియా లవర్స్, శ్రీలంక ఆంటీ!చెన్నై/ తంజావూర్/ తిరుచ్చి: విదేశాల్లో ఒకరిని ఒకరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్ల పాటు ఇద్దరూ విదేశాల్లో ఎంజాయ్ చేశారు. తరువాత అసలు కథ మొదలై… Read More
0 comments:
Post a Comment