Saturday, July 27, 2019

ఎన్నారై భర్తలు వదిలేసే తెలుగుమహిళల సంఖ్య పెరుగుతుందట .. తెలుగురాష్ట్రాల నుండే ఎక్కువ ఫిర్యాదులట

తెలుగు రాష్ట్రాల గురించి కేంద్ర ప్రభుత్వం ఒక ఆందోళనకర విషయాన్ని వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల నుండి విదేశాలకు వెళ్లిన ఎంతో మంది ఎన్నారైలు అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యలను వద్దు పొమ్మంటున్నారట.. ఇటీవల కాలంలో ఎన్నారై భర్తలు వదిలేస్తున్న భార్యల సంఖ్య గణనీయంగా పెరిగిందట.. ఇది చాలా ఆందోళన కలిగించే విషయమని, ప్రస్తుతం ఈ సమస్యను పరిష్కరించడం పై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Gydzmx

Related Posts:

0 comments:

Post a Comment