Thursday, December 31, 2020

ఏపీలో కరోనా: సర్కారు వార్నింగ్ -కొత్తగా 338 కేసులు, 4 మరణాలు -ఆ జిల్లాలో మళ్లీ పెరిగాయ్

కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్నవేళ.. వేడుకల పేరుతో బయట తిరిగితే ప్రమాదమని ప్రతిపాదిత కొత్త రాజధాని వైజాగ్ పోలీసులు హెచ్చరించారు. వైజాగ్ ప్రజలతో పాటు రాష్ట్రంలో అందరూ కూడా దయ చేసి ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండండాలని, కరోనా నుంచి సురక్షితంగా ఉండాలని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది. ఇక కరోనా కేసుల సంగతి చూస్తే.. ఒంగోలు:

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rJx2q3

0 comments:

Post a Comment