Thursday, July 18, 2019

అనుకున్నదే జరిగింది: కర్ణాటక శాసన సభా సమావేశాలు వాయిదా, రాత్రి అసెంబ్లీలో బీజేపీ ధర్నా !

బెంగళూరు: కర్ణాటకలో అధికారం కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల ఎమ్మెల్యేలు వారు అనుకున్నది సాదించారు. ముఖ్యమంత్రి కుమారస్వామి అవిశ్వాస తీర్మాణం ప్రవేశపెట్టకుండా అడ్డుకోవాలని, శాసన సభా సమావేశాలు వాయిదా పడేలా చూడాలని వారు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. అసెంబ్లీలో రచ్చరచ్చ కావడంతో డిప్యూటీ స్పీకర్ శివశంకర్ రెడ్డి శుక్రవారం ఉదయం 11 గంటలకు శాసన సభా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XYMmzc

Related Posts:

0 comments:

Post a Comment