Monday, June 24, 2019

వరంగల్‌ను ఇంకా విభజించండి.. మరో 2 జిల్లాలు కావాలి.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే డిమాండ్

వరంగల్ : తెలంగాణ రాష్ట్రం సిద్ధించి టీఆర్ఎస్ ప్రభుత్వం కొలువుదీరాక.. పరిపాలన సౌలభ్యం కోసం 10 జిల్లాలను 33 జిల్లాలుగా విభజించారు సీఎం కేసీఆర్. తొలుత 31 జిల్లాలు ప్రకటించినప్పటికీ.. మరో రెండు జిల్లాల కోసం ఆందోళనలు వెల్లువెత్తడంతో వాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల వేళ హామీ ఇచ్చిన కేసీఆర్.. రెండోసారి ప్రభుత్వం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Y9F64z

Related Posts:

0 comments:

Post a Comment