Wednesday, July 10, 2019

శవం దొరికితే రాజకీయం చెయ్యటానికి వస్తున్నావా చంద్రబాబు అని ఫైర్ అయిన వైసీపీ ఎమ్మెల్యే

అనంతపురం జిల్లాలో చంద్రబాబు హత్యగావించబడిన టీడీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించటంతో పాటు టీడీపీ కార్యకర్తల్లో భరోసా నింపటానికి యాత్ర చేశారు . అయితే చంద్రబాబు యాత్రపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు తెలుగుదేశం పార్టీయే నాంది పలికిందని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. ఫ్యాక్షన్ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన చంద్రబాబు నాయుడే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JqGDy8

Related Posts:

0 comments:

Post a Comment