Saturday, May 2, 2020

లిక్కర్ మాఫియా కొత్త దారులు.. పోలీసుల కంటపడకుండా ఎలా తరలిస్తున్నారో తెలుసా..

లాక్ డౌన్‌లో మద్యం మాఫియా రెచ్చిపోతోంది. బ్లాక్ మార్కెట్ దందాకు తెరలేపి ఒక్కో ఫుల్ బాటిల్‌ను నాలుగైదు రెట్లు అధిక ధరలకు విక్రయిస్తోంది. మందుబాబుల బలహీనతపై దెబ్బ కొడుతూ భారీ మొత్తంలో క్యాష్ చేసుకుంటోంది. అధికారుల నిఘా పెరిగినప్పటికీ.. కొత్త దారుల్లో వారి కంటపడకుండా మద్యం విక్రయిస్తోంది. అధికారుల తాజా తనిఖీల్లో పలు విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WmriDN

0 comments:

Post a Comment