Tuesday, July 2, 2019

వైసీపీకి మ‌రో ఎంపీ పెరుగుతారా: ఓటు వేసిన వారే కోర్టుకు.. అస‌లు స‌మ‌స్య అదే: టీడీపీ ఏం చెబుతోంది..!

తాజా ఎన్నిక‌ల్లో వైసీపీకి ఏపీలోని మొత్తం 25 లోక్‌స‌భ స్థానాల్లో 22 సీట్లు ద‌క్కాయి. కేవ‌లం మూడు చోట్ల మాత్ర‌మే టీడీపీ విజ‌యం సాధించింది. అయితే, ఆ మూడు స్థానాల్లో టీడీపీ ద‌క్కించుకున్న మెజార్టీ త‌క్కువ‌గానే ఉంది. ఇక‌, పోస్ట‌ల్ బాలెట్ల వ్య‌వ‌హారం కౌంటింగ్ రోజు కొన్ని చోట్ల వివాదాస్ప‌దం అయింది. ప‌క్క‌న పెట్టిన పోస్టల్ బాలెట్‌ల‌ను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XmzKX9

Related Posts:

0 comments:

Post a Comment