ఏపీలో పంచాయతీ పోరు హోరెత్తిస్తోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు. ప్రలోభాల పర్వానికి తెరలేచింది. డబ్బులు పంచగా.. అడ్డుకోవడమే ఇతర పార్టీ నేతల పనయిపోయింది. అయితే డబ్బులు పంచుతున్నారని తెలిసి వెళ్లిన మాజీ ఎమ్మెల్యేను పోలీసులు అరెస్ట్ చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఈ ఘటన జరిగింది. కామనూరులో వైసీపీ మద్దతుదారులు డబ్బులు పంచుతున్నారని తెలిసింది. దీంతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YVsCiP
Monday, February 8, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment