Wednesday, July 31, 2019

ఎంపీ ఆజాం ఖాన్‌పై దోంగతనం కేసు, పుస్తకాలు, విగ్రహాలు ఎత్తుకెళ్లాడని ఆరోపణ...!

వివాదస్పద ఎంపీ అజాంఖాన్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఆయన ప్రోత్సహాంతో లైబ్రరీ పుస్తకాలతోపాటు రాంపూర్ క్లబ్‌లో రెండు సింహాల విగ్రహాలను దొంగతనం చేశాడని ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎంపీ ప్రోద్బలంతో ఎత్తుకెళ్లిన విగ్రహాలను మౌలాన ఆలీ జవహార్ యూనివర్శిటీలో ఏర్పాటు చేశారని ఎఫ్ఐఆర్‌లో పేర్కోన్నారు. ఇటివల పార్లమెంట్ సమావేశాల్లో ట్రిపుల్ తలాక్ బిల్లుపై చర్చ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SYGFQT

Related Posts:

0 comments:

Post a Comment