Wednesday, July 31, 2019

బ్యాలట్ పద్ధతి ద్వారా ఎన్నికలు నిర్వహించాలి..దీదీతో చేయికలిపిన రాజ్‌థాక్రే

కోల్‌కతా: ఈవీఎంలను రద్దు చేసి ఎన్నికల ప్రక్రియ బ్యాలట్ ద్వారానే నిర్వహించాలన్న డిమాండ్ 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచే వినిపిస్తోంది. ఇలా బ్యాలట్ పద్ధతిని తిరిగి ప్రవేశపెట్టాలంటూ కోరిన వారిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీలు ముందువరసలో నిలిచారు. తాజాగా మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YwTvLv

0 comments:

Post a Comment