Monday, March 4, 2019

ఏపీలో మ‌ద్యం వ్యాపారుల ఎంత \"మందు\"చూపో..! ముంద‌స్తుగా దించుకో.. అందినంతా దోచుకో..!!

అమరావతి : ఏపీలో మ‌ద్యం వ్యాపారులు ఎంతో 'మందు' చూపుతో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఎన్నికల ఏడాదిలో మద్యం వ్యాపారులు ‘ముందస్తు' జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భారీగా సరుకు దిగుమతి చేసుకుని, ముందే అమ్మేసినట్టు చూపించి, బెల్టు షాపుల్లో నిల్వ చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. నిబంధనలకు దొరక్కుండా, ఎన్నికలను సాధ్యమైనంత మేరకు ‘సొమ్ము' చేసుకునేందుకు వ్యూహాలు రూపొందిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైతే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NGNJ1Y

0 comments:

Post a Comment