అమరావతి: ఎన్నికలకు ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమిని అంగీకరించి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం నిప్పులు చెరిగారు. వైసీపీ అధినేత జగన్ ఫ్రస్టేషన్‌తో తెలంగాణలో మనపై కేసులు పెట్టే స్థితికి వచ్చిందన్నారు. గత ఇరవై ఏళ్ళ నుంచి మన పార్టీకి చెందిన సమాచారం కంప్యూటరీకరిస్తున్నామని, దానిని తెలంగాణ ప్రభుత్వం సాయంతో దొంగిలించే నీచానికి ఒడిగట్టారన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GXEk5C
Monday, March 4, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment