Monday, July 29, 2019

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడి కంట తడి: జైపాల్ మృతిపై రాజ్యసభ సంతాపం

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి మరణం ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడిని కలచి వేసింది. సంతాప తీర్మానాన్ని చదువుతూ ఆయన ఒక్కసారిగా కన్నీటి పర్యంతం అయ్యారు. జైపాల్ రెడ్డితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని, భావోద్వేగానికి గురయ్యారు. సోమవారం రాజ్యసభలో ఈ ఘటన చోటు చేసుకుంది. జైపాల్ రెడ్డి మృతిపై రాజ్యసభ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ypj01h

Related Posts:

0 comments:

Post a Comment