Monday, January 11, 2021

వ్యాక్సిన్‌పై మోదీ సంచలనం -ఖర్చు కేంద్రానిదే -సీఎంలకు ప్రధాని భరోసా -నేతలు ఎగబడొద్దని వార్నింగ్

దేశంలో కరోనా మహమ్మారిని నియంత్రించే దిశగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆరంభమైంది. వ్యాక్సిన్ కు సంబంధించి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే సమయానికే పలు రాష్ట్రాలకు టీకాల సరఫరా ప్రారంభమైంది. అంతేకాదు, వ్యాక్సినేషన్ ఖర్చుపైనా మోదీ క్లారిటీ ఇచ్చారు. టీకా డోసుల కోసం రాజకీయ నేతలు ఎగబడొద్దని ముందస్తు వార్నింగ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2K2Nhh2

0 comments:

Post a Comment