ముంబై: ప్రాణాంతక కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ తొలి బ్యాచ్.. రాష్ట్రాలకు తరలింది. మహారాష్ట్ర పుణేలో గల సీరమ్ ఇన్‌స్టిట్యూట్ కంపెనీ నుంచి మూడు కంటైనర్లలో ఈ వ్యాక్సిన్ మంగళవారం తెల్లవారు జామున తరలించారు. తొలి బ్యాచ్ వ్యాక్సిన్‌ను దేశ రాజధానికి తీసుకెళ్లారు. ఈ ఒక్కరోజులోనే దశలవారీగా దేశవ్యాప్తంగా 13 వేర్వేరు ప్రాంతాలకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nHI8Ji
Monday, January 11, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment