Monday, January 11, 2021

మైకేల్ జాక్సన్ 1996లో ముంబయిలో చేసిన షోకు శివసేన ప్రభుత్వం ఇప్పుడు పన్ను రాయితీ ఎందుకు ఇచ్చింది?

1996లో మైకేల్ జాక్సన్ ముంబయిలో ఒక షో ఇచ్చాడు. కిక్కిరిసిన ప్రేక్షకులు మధ్య నిర్వహించిన ఇది మైకేల్ జాక్సన్ భారత్‌లో చేసిన ఏకైక షోగా నిలిచింది. నవంబర్‌ 1న స్పోర్ట్స్ ఎరీనాలో జరిగిన ఈ పాప్ షోకు దాదాపు 35 వేల మంది ప్రేక్షకులు హాజరయ్యారు. 1996 సెప్టెంబర్ నుంచి 1997 అక్టోబర్ మధ్య

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bv9pfA

0 comments:

Post a Comment