Sunday, July 21, 2019

జేడీఎస్ విప్‌కు విలువలేదు.. కుమార స్వామి సర్కారుకు రేపే ఆఖరి రోజు..

బెంగళూరు : కర్నాటక రాజకీయానికి రేపటితో ఫుల్ స్టాప్ పడే అకాశముంది. సీఎం కుమారస్వామి ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై చర్చ సోమవారం కూడా కొనసాగనుంది. గత రెండు రోజులుగా సాగన చర్చ సోమవారం ముగిసి ఓటింగ్ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే సభలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతుండడంతో స్పీకర్ సభను వాయిదా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xYshP5

Related Posts:

0 comments:

Post a Comment