Sunday, July 28, 2019

ఏం రిపోర్టింగ్‌రా నాయనా.. వరద నీటి లోతులో మునిగి తేలుతూ..! (వీడియో)

ఇస్లామాబాద్ : అనువుగాని చోట అధికులమనరాదు అనే సామెతను విస్మరిస్తున్నారు కొందరు రిపోర్టర్లు. ఇక లైవ్ రిపోర్టింగ్ పిచ్చి రానురాను పీక్ స్టేజీకి వెళ్లిపోతోంది. డెత్ మిస్టరీలు చేధించాల్సిన పోలీసులు సైతం చేయలేని ప్రయత్నాలు ఇటీవల కాలంలో రిపోర్టర్లు చేయడం హాస్యాస్పదంగా మారింది. అదలావుంటే గాడిదల సంతతి పెరిగిపోతోందంటూ ఆ మధ్య పాకిస్తాన్ రిపోర్టర్.. గాడిద మీద

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KelhmC

0 comments:

Post a Comment