కడప: కడపకు చెందిన సబ్ ఇన్‌స్పెక్టర్ చేసిన సాహసానికి సోషల్ మీడియా సలాం కొడుతోంది. ఆయనను సూపర్ పోలీస్‌గా ఆకాశానికెత్తేస్తోంది. ఇంతకీ ఆయన చేసిన సాహసమేంటీ? తేనెటీగల దాడిలో గాయపడి, ప్రాణాపాయ స్థితికి చేరుకున్న ఓ విద్యార్థిని తన భుజాల మీద వేసుకుని రెండు కిలోమీటర్ల దూరం అడవిలో నడిచారు. సకాలంలో ఆ విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32TieJc
Sunday, July 28, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment