Wednesday, July 3, 2019

పశ్చిమ బెంగాల్ పేరు మార్పు రగడ.. మరోసారి లేఖల యుద్దం

పశ్చిమ బెంగాల్ రాష్ట్రం యొక్క పేరు మరోసారి కేంద్ర, రాష్ట్రాల మధ్య అగ్నికి అజ్యం పోసింది.. గత సంవత్సరం బెంగాల్ పేరును మార్చాలని కోరుతూ రాష్ట్ర అసెంబ్లీ తీర్మాణం చేసి పంపింది. ఈనేపథ్యంలో పేరు మార్పుకు సంబంధించి ఇంకా ఎలాంటీ నిర్ణయం తీసుకోలేదని ప్రస్థుతం జరుగుతున్న రాజ్యసభ సమావేశాల్లో రాష్ట్రం తరుపున లేవనెత్తిన ప్రశ్నకు, రాష్ట్రం పేరును

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XKaAkE

Related Posts:

0 comments:

Post a Comment