Tuesday, February 12, 2019

నాగేశ్వరరావుకు సుప్రీం దెబ్బ.. లక్ష ఫైన్, మూలన కూర్చోవాలని ఆదేశం

ఢిల్లీ : సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు చిక్కుల్లో పడ్డారు. ఓ కేసులో ఆయన తీరును తప్పుపట్టిన సుప్రీంకోర్టు లక్ష రూపాయల జరిమానా విధించింది. అంతేగాకుండా కోర్టు సమయం ముగిసేంతవరకు ఓ మూలన కూర్చోవాలంటూ ఆదేశించింది. అత్యున్నత స్థాయి అధికారుల విషయంలో గతంలో ఎన్నడూ ఇలాంటి శిక్షలు వేసిన దాఖలాలు లేవు. ఆ కేసుకు సంబంధించి క్షమాపణ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RT2Sh3

Related Posts:

0 comments:

Post a Comment