Tuesday, June 25, 2019

రెచ్చిపోతున్న బ్లేడ్ బ్యాచ్‌లు.. రాజమండ్రిలో టెన్షన్ టెన్షన్

రాజమండ్రి : ప్రశాంతంగా ఉండే రాజమహేంద్రవరంలో కొన్నాళ్లుగా అశాంతి నెలకొంది. అమాయకులను టార్గెట్ చేస్తూ బ్లేడ్ బ్యాచ్‌లు రెచ్చిపోతుండటంతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోంది. దొంగతనాలు, దోపిడీలే లక్ష్యంగా సాగుతున్న బ్లేడ్ బాబ్జీగాళ్ల ఆటలు నిరాంటకంగా సాగుతుండటంతో జనాల్లో అభద్రతభావం కనిపిస్తోంది. సామాన్యుల పాలిట రాక్షసులుగా మారాయి బ్లేడ్ బ్యాచ్‌లు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఆ ముఠాలు రెచ్చిపోతున్నాయనే

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XyNbm4

Related Posts:

0 comments:

Post a Comment