Tuesday, March 26, 2019

పెరిగిన సంఖ్య.. ఏ పార్టీకి లాభం : 2014 లో 3.67 ఓట్ల ఓట‌ర్లు : 2019 లో 3.93 కోట్ల మంది ఓట‌ర్లు ...!

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఏపి ఓట‌ర్ల తుది జాబితా విడుద‌ల అయింది. 2014 లో ఏపి ఓట‌ర్ల జాబితా ప్ర‌కారం 3.67 కోట్లు ఉం డ‌గా..ఇప్పుడు అది 3.93 కోట్ల‌కు చేరింది. 2014 ఎన్నిక‌ల్లో అధికార కూట‌మి- ప్ర‌తిప‌క్షం మ‌ధ్య ఓట్ల లేదా కేవ‌లం 1.95 శాతం దాదాపు అయిదు ల‌క్ష‌ల ఓట్లు. ఇక‌, ఇప్పుడు గ‌త కంటే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TBzYmo

0 comments:

Post a Comment