Friday, June 28, 2019

‘అమెరికా’పై పన్ను తప్పుడు నిర్ణయమే : ఫరూక్ అబ్దుల్లా కాంట్రవర్సీ కామెంట్స్

న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల భారత్ అమెరికా వస్తువులపై దిగుమతి సుంకం విధించడం తప్పుడు నిర్ణయమన్నారు. దీంతో పెద్దన్న అమెరికా చేతిలో ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలా కాకుండా సర్దుకుపోయే విధంగా వ్యవహరించాలని సూచించారు. లేదంటే భారత్‌కు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FFE3C1

Related Posts:

0 comments:

Post a Comment