ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు టీడీపీ నేత అచ్చంనాయుడు సవాల్ చేసారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు..టీడీపీ నేతలను వైసీపీ ప్రభుత్వం వేధిస్తోందని అచ్చంనాయుడు ఆరోపించారు. సీఎం జగన్ ఎంత వేధించినా తాము వెనక్కు తగ్గబోమని తేల్చి చెప్పారు. నెల రోజుల పాలనలో జగన్ అనుభవరాహిత్యం..అవగాహన లేమి బయట పడిం దని వ్యాఖ్యానించారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాల పైన పోరాటం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XwSF0M
Friday, June 28, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment