Tuesday, April 9, 2019

ఉన్నత విద్యలో తెలంగాణ భేష్ ఓవరాల్ ర్యాంకింగ్‌లో హెచ్‌సీయూకి 11 ప్లేస్

ఢిల్లీ : దేశవ్యాప్తంగా ఉత్తమ విద్యాసంస్థల్లో తెలంగాణకు ర్యాంకుల పంట పడింది. జాతీయస్థాయిలో మంచి ర్యాంకులు సంపాదించాయి. రాష్ట్రంలో ఉన్న సెంట్రల్, స్టేట్ యూనివర్సిటీలో ఈసారి తమ స్థానాలు మెరుగుపర్చుకున్నాయి. ఓవరాల్ కేటగిరీలో 4 ర్యాంకులు సాధించిన తెలంగాణ.. ఇంజనీరింగ్ కేటగిరీ, యూనివర్సిటీల్లో టాప్ ర్యాంకులు కొట్టేసింది. భారత నేవీలో ఛార్జ్‌మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KjwtSe

Related Posts:

0 comments:

Post a Comment