Sunday, June 30, 2019

విలువలకు మారుపేరు హరిరామ జోగయ్య..! ఆయన త్వరగా కోలుకోవాలన్న పవన్ కళ్యాణ్..!!

హైదరాబాద్: మాజీ ఎంపీ హరిరామ జోగయ్యను జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించారు. అనారోగ్యంతో నగరంలోని ఏఐజీ హాస్పిటల్‌లో చికిత్సపొందుతున్న జోగయ్యను పవన్ కల్యాణ్ ఇవాళ ఉదయం కలిశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రజారాజ్యం సమయంలో రామజోగయ్య తన విలువైన సమయాన్ని కేటాయించారని.. తమ కుటుంబం కోసం ఎంతగానో కష్టపడ్డారని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3242UJd

Related Posts:

0 comments:

Post a Comment