Sunday, June 30, 2019

బోనాల జాతరకు సర్వం సిద్ధం.. గోల్కొండ కోటలో సందడి షురూ

హైదరాబాద్ : ఆషాఢమాసం వస్తోంది. నగరంలో నెలరోజుల సందడి తేనుంది. జులై 4వ తేదీ నుంచి ప్రారంభమయ్యే బోనాల జాతర తెలంగాణలో వెలుగులు విరజిమ్మనుంది. ఇక భాగ్యనగరంలో బోనాల పండుగ హడావిడి అంతా ఇంతా కాదు. నెల రోజుల పాటు అమ్మవార్లకు సమర్పించే బోనాలు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల సిగాలు.. అలా అన్నీ ప్రత్యేకమే. బోనాల జాతరకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Xa60Yr

0 comments:

Post a Comment