Friday, March 1, 2019

`నేను వారిని తరముకుంటూ వెళ్తున్నా..`అభినందన్: 86 సెకెన్లలో నియంత్రణ రేఖ దాటిన వింగ్ కమాండర్

న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ లో నియంత్రణ రేఖను దాటుకుని భారత భూభాగంపైకి చొచ్చుకు వచ్చిన పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన ఎఫ్-16 ఎయిర్ క్రాఫ్ట్ ను తరిమి కొట్టడంలో, నేల కూల్చడంలో మనదేశ వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించారు. ఈ విషయం భారత వైమానిక దళానికి చెందిన రాడార్ ద్వారా వెల్లడైంది. ఎఫ్-16

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2T5zMR8

Related Posts:

0 comments:

Post a Comment