Sunday, June 30, 2019

యువతిపై అత్యాచార యత్నం.. ఓ వివాహిత మిస్సింగ్.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కలకలం

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కలకలం రేగింది. ఇద్దరు మహిళలకు సంబంధించిన ఘటనలు ఆందోళన కలిగించాయి. విమానాశ్రయంలో పనిచేసే యువతిపై ఓ క్యాబ్ డ్రైవర్ వికృత చేష్టలకు పాల్పడగా.. మస్కట్ నుంచి వచ్చిన వివాహిత కనిపించకుండా పోవడం చర్చానీయాంశమైంది. ఎయిర్‌పోర్టులో పనిచేసే యువతి పట్ల ఓ క్యాబ్‌ డ్రైవర్‌ అసభ్యంగా ప్రవర్తించాడు. 18 ఏళ్ల సదరు యువతిపై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Jffw7M

Related Posts:

0 comments:

Post a Comment