Friday, March 1, 2019

మరో మారు బండ బాదుడు ...గ్యాస్ ధరల పెంపు

మరోమారు వంట గ్యాస్ ధరలు మంట పుట్టించనున్నాయి. డీజిల్‌, పెట్రోలు ధరలు పెంచుతూ ఇప్పటికే సామాన్యుడిపై పెనుభారం మోపుతున్న కంపెనీలు పేదవాడి నడ్డి విరుస్తూ సబ్సిడీ గ్యాస్‌ ధరను మరోసారి పెంచాయి. దేశవ్యాప్తంగా వంట గ్యాస్ సిలిండర్ ధరలు పెరగటంతో ధరాఘాతం సామాన్యులకు శరాఘాతంగా మారింది . అంతర్జాతీయ మార్కెట్లో ధరలు, విదేశీ మారకం విలువలో ఒడిదొడుకుల నేపథ్యంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Em2H9l

Related Posts:

0 comments:

Post a Comment