Saturday, October 16, 2021

బి అలర్ట్: ఇంకో 48 గంటలు..పిడుగుపాటుకూ ఛాన్స్: సీమ దాకా భారీ వర్షాలు

విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు నమోదయ్యాయి. సాధారణ స్థాయి కంటే అధిక వర్షపాతం నమోదైంది. ఇప్పటికే వరుస అల్పపీడనాల ప్రభావంతో ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ జిల్లాల వరకు రాష్ట్రం మొత్తం జలకళను సంతరించుకుంది. ప్రాజెక్టులన్ని పూర్తిగా నిండిపోయాయి. కృష్ణా, గోదావరి నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. అటు నాగావళి, వంశధారలకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XnRGlw

0 comments:

Post a Comment