Friday, June 28, 2019

రాహుల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగే అవకాశాలు అస్సలు లేవన్న సీనియర్ నేత

న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగేందుకు ఒక్క శాతం కూడా అవకాశం లేదనే సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీరప్పమొయిలీ. రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగేందుకు మనసు మార్చుకుంటారా అని ప్రశ్నించినప్పుడు వీరప్ప మొయిలీ ఈ సమాధానం చెప్పారు. ఏదైనా జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. సీడబ్ల్యూసీ ఈ అంశంపై చర్చిస్తోందని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IVHxCq

Related Posts:

0 comments:

Post a Comment