Monday, October 5, 2020

సుశాంత్ సింగ్‌ డెత్ కేస్: సీబీఐ దర్యాప్తు: విచారణ దశలో: రాహుల్‌కు నో ఛాన్స్: కిషన్ రెడ్డి

హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డెత్ కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కేసు విచారణ దశలో ఉన్నందున వివరాలను వెల్లడించలేమని అన్నారు. కేంద్రమంత్రిగా దానికి సంబంధించిన వివరాలను బహిర్గతం చేయలేమని చెప్పారు. ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3d47xJs

Related Posts:

0 comments:

Post a Comment