Tuesday, June 4, 2019

బావ అని నమ్మితే నట్టేట ముంచాడు : స్నేహితులతో కలిసి లైంగికదాడి, పంజాబ్‌లో దారుణం

చండీగఢ్ : రోజుకో చోట, ప్రేమ, స్నేహం, బంధువుల పేరుతో మైనర్లపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. నమ్మి రావడమే వారి పాలిట పాపమవుతుంది. నరకచూపించి ... నడిరోడ్డున వదిలేస్తున్న ఉదంతాలు ఎన్నో. తాజాగా చండీగఢ్‌లో కూడా ఓ హృదయ విదారకర ఘటన చోటుచేసుకుంది. ఓ మైనర్‌పై లైంగికదాడి చేసి .. పైశాచిక ఆనందం పొందారు. యువతి గొంతుకోసిన

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Mwb0qq

Related Posts:

0 comments:

Post a Comment